రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్. బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత :తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం
ఆం ధ్రప్రదేశ్ కేడర్ సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్. బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన, అమెరికాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2026 ఆగస్టులోనే డీజీపీ హోదాలో ఉద్యోగ విరమణ పొందిన బాలసుబ్రహ్మ…