విశాఖలో 10 మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం
అ ర్నబ్ తుపాను ప్రభావంతో విశాఖ తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం 10 మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో బీచ్‌ల్లో పర్యాటకుల ప్రవేశంపై అధికారులు ఆంక్షలు విధించారు. రుషికొండ, ఆర్కే బీచ్‌లను మూసివేశారు. ముఖ్యమంత్ర…