రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రంపంతో విద్యార్థినిపై దాడి : నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆం ధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన అమానుష దాడి కేసులో పోలీసులు వేగంగా స్పందించి, ఘటన జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలలో చెట్లు నరికే రంపంతో…