నా బెస్ట్ ఫ్రెండ్, నా భార్య, నా జీవిత భాగస్వామి రష్మిక : అబుదాబిలో గడిపిన వీకెండ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన విజయ్ దేవరకొండ
టా లీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ అబుదాబిలో గడిపిన వీకెండ్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పగలు లూవ్రే, రాత్రి యూఎఫ్‌సీ. మధ్యలో ఎక్కడో ఓ మంచి భోజనం ఆ తర్వాత మరోసారి భోజనం. అబుదాబిలో నా వీకెండ్ అంటే ఇలాగే ఉంటుంది అని క్యాప్షన్ ఇచ్చా…