Ad Code

గర్భధారణ సమయంలో పారాసెటమాల్ తీసుకోవచ్చు : లాన్సెట్ ప్రసూతి, గైనకాలజీ, & ఉమెన్స్ హెల్త్‌


ర్భధారణ సమయంలో పారాసెటమాల్ తీసుకోవడం వల్ల పిల్లలలో ఆటిజం, ఏడీహెచ్డీ,మేధో వైకల్యాలు వచ్చే ప్రమాదం పెరగదని ది లాన్సెట్ ప్రసూతి, గైనకాలజీ, & ఉమెన్స్ హెల్త్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం తేలింది. సెప్టెంబర్ 2025లో యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పారాసెటమాల్ మంచిది కాదని చెప్పడం వివాదానికి కారణమైంది. టైలెనాల్‌లో ప్రధాన పదార్ధం అయిన ఎసిటమినోఫెన్ (పారాసెటమాల్ అని కూడా పిలుస్తారు) తీసుకోవడం విషయంలో కఠినంగా వ్యవహరించాలని కాబోయే తల్లులకు పిలుపునిచ్చారు. గర్భధారణ సమయంలో పారాసెటమాల్ తీసుకోవడం వల్ల పిల్లలలో ఆటిజం ప్రమాదం పెరుగుతుందని అమెరికా పరిపాలన విభాగం సూచించింది. అయితే తాజాగా జరిగిన పరిశోధనలు దీనికి ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించింది. 

Post a Comment

0 Comments

Close Menu