PV2399 : ఈ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జీ ప్లాన్ ద్వారా 395 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారి 2GB డేటాను పొందవచ్చు. మొత్తం ప్లాన్ వ్యాలిడిటీలో 790GB డేటాను పొందవచ్చు.
PV1999 : ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు మొత్తంగా 600GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు PV997 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. మరియు రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. 160 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. అంటే మొత్తంగా 320GB డేటాను పొందవచ్చు.
STV599 : ఈ ప్రీపెయిడ్ రీఛార్జీ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 3GB డేటాను పొందవచ్చు. మొత్తంగా 252GB డేటాను వినియోగించుకోవచ్చు.
STV347 : ఈ రీఛార్జ్ ప్లాన్ గడువు 54 రోజులుగా ఉంది. ఇందులో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. మొత్తంగా 108GB డేటాను పొందవచ్చు.
PV199 : ఈ రీఛార్జీ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు 2GB రోజువారీ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ గడువు 30 రోజులుగా ఉంది. మొత్తంగా 60GB డేటాను వినియోగించుకోవచ్చు.
PV153 : ఈ ప్లాన్ గడువు 26 రోజులుగా ఉంది. ప్రతి రోజు 1GB డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. మరియు STV118 ప్లాన్ ద్వారా 20 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. మొత్తంగా 10GB డేటా, 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంది.