ఫిబ్రవరి 20న రియల్‌మీ పీ4 లైట్ 4G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయబోతుంది. ఈ ఫోన్‌కు UNISOC తయారు చేసిన T7250 ఆక్టా-కోర్ చిప్‌సెట్ ఉండనుంది. డ్యూరబిలిటీ విషయంలో ఈ స్మార్ట్ ఫోన్ కు IP54 రేటింగ్ ఇవ్వబడింది. అంతేకాదండోయ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ కూడా అందించనున్నట్లు సమాచారం. ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి పలు AI ఆధారిత ఫీచర్లను అందించనున్నారు.
20న రియల్‌మీ పీ4 లైట్ 4G స్మార్ట్‌ఫోన్ విడుదల
February 16, 2026
0
Tags