తెలంగాణ టెక్ పరీక్షల పూర్తిస్థాయి షెడ్యూల్ ను ఉన్నత విద్యాశాఖ రిలీజ్ చేసింది. టెట్ పరీక్షలను జనవరి 3 నుంచి జనవరి 20 , 2026 వరకు జరగనున్నాయి. టెట్ పరీక్షలు ఆన్ మోడ్ లో నిర్వహిస్తారు. రెండు సెషన్లలో టెట్ పరీక్షలు ఉంటాయని తెలిపింది. మొదటి సెషన్ ఉదయం 9 గంటలనుంచి 11.30 గంటలవరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. 2026 సంవత్సరానికి గాను టెట్ పరీక్షలు పరీక్షలు జనవరి 3న ప్రారంభమైన జనవరి 20న ముగియనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి.ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించేందుకు పేపర్-1 పరీక్ష, ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించేందుకు పేపర్-2 రాయాల్సి ఉంటుంది.
తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
December 16, 2025
0
Tags