ఇండియా ఛీర్స్‌ ఫర్‌ నీరజ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్‌ !

Telugu Lo Computer
0


భారతీయ జావలిన్‌ త్రో క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా ఈ నెల 6న పారిస్‌ ఒలింపిక్స్‌లో తన సత్తా చూపనున్న నేపథ్యంలో ఆయన విజయాన్ని కాంక్షిస్తూ శామ్‌సంగ్‌ ఇండియా 'ఛీర్స్‌ ఫర్‌ నీరజ్‌ 'ను ప్రారంభించినట్లు ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నీరజ్‌ చోప్రాకు తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌ ద్వారా శుభాకాంక్షలు తెలపొచ్చన్నారు. అంతేకాక 98704-94949 నెంబరుకు 'NEERAJ' అని వాట్సాప్‌ మెసేజ్‌ పంపడం ద్వారా, అలాగే తమ సోషల్‌ soమీడియా చానెల్‌కు ట్యాగ్‌ చేయడం ద్వారా అందించవచ్చని వెల్లడించారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default