దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీ వెనుక నరేంద్ర మోడీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ లకు కీలక పాత్ర ఉంది !
గో వాలోని మడ్గావ్‌లో నిర్వహించిన ఒక బహిరంగ సభలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గోవాలో బీజేపీ ప్రభుత్వ …