హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధికి ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం !

Telugu Lo Computer
0


ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ భారత్ పర్యటన సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ ఫ్రాన్స్‌తో హామర్ క్షిపణులను సంయుక్తంగా అభివృద్ధి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకోనుంది. సఫ్రాన్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేస్తాయి. స్వదేశీ తేజస్ యుద్ధ విమానాలకు కూడా వీటిని అమర్చాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ ఒప్పందం వల్ల భవిష్యత్తులో పాక్, చైనాల నుంచి ముప్పు ఎదురైతే భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default