తాండూర్ పరిధిలో అదుపుతప్పి లారీని ఢీ కొట్టిన కర్ణాటక ఆర్టీసీ బస్సు

Telugu Lo Computer
0


తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూర్‌, కరణ్‌కోట్ సమీపంలో కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లారీని ఢీ కొట్టింది. గుల్బర్గా నుండి తాండూర్ కు  కర్ణాటక ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ తలకు గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default