ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు ఈరోజు విడుదల చేసింది. ఈ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనున్నాయి. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుండగా ఏప్రిల్ 1న ఓఎస్‌ఎస్‌సీ సెకెండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది.16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న గణితం, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘికశాస్త్రం, 31న ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్-2), ఏప్రిల్ 1న ఓఎస్‌ఎస్‌సీ సెకెండ్ లాంగ్వేజ్ పేపర్-2.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు
November 21, 2025
0
Tags