ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్‌ చేస్తానని జపాన్ ప్రధాని సనాయె తకాయిచి హామీ

Telugu Lo Computer
0


నోబెల్‌ శాంతి బహుమతికి ట్రంప్‌ని నామినేట్‌ చేస్తానని జపాన్‌ ప్రధాని సనాయె తకాయిచి హామీ ఇచ్చినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. థాయ్‌లాండ్‌-కంబోడియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో ట్రంప్ విజయం సాధించారని.. పశ్చిమాసియాలో కుదిర్చిన ఒప్పందం చరిత్రాత్మకమైందని జపాన్ ప్రధాని ట్రంప్‌ను ప్రశంసించారు. జపాన్ రాజధాని టోక్యోలో ఈ ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. నాకు జపాన్ అంటే గౌరవం ఉందని, ఈ దేశానికి ఎప్పుడూ అండగా ఉంటామని ట్రంప్ అన్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default