తెలంగాణలో పాఠశాలల్లో పరిశుభ్రత కోసం నిధులు విడుదల

Telugu Lo Computer
0


తెలంగాణలో ప్రభుత్వం పాఠశాలల్లో పరిశుభ్రత కోసం నిధులు విడుదల చేసింది. 30 మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లకు రూ.3 వేలు, 31-100 మంది ఉంటే రూ.6 వేలు, 101-250 మంది ఉంటే రూ.8 వేలు, 251-500 మంది ఉంటే రూ.12 వేలు, 501-750 మంది ఉంటే రూ.15 వేలు, 750 మంది కంటే ఎక్కువ ఉన్న స్కూళ్లకు రూ.20 వేల చొప్పున 10 నెలల నిధులు ఒకేసారి విడుదల చేసింది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default