ప్రముఖ సిమెంట్ కంపెనీ అల్ట్రాటెక్ దక్షిణాదికి చెందిన ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ లో మెజారిటీ వాటాను దక్కించుకుంది. తాజాగా రూ.3,954 కోట్లతో 32.72% వాటాను సొంతం చేసుకుంది. ఇండియా సిమెంట్స్ ప్రమోటర్ అయిన ఎన్.శ్రీనివాసన్ కుటుంబం నుంచి ఈక్విటీ షేర్ క్యాపిటల్ కొనుగోలు చేసినట్లు అల్ట్రాటెక్ కంపెనీ ప్రకటించింది. దీంతో ఇండియా సిమెంట్స్ లో అల్ట్రాటెక్ వాటా 55 శాతానికి చేరింది.
ఇండియా సిమెంట్ లో మెజారిటీ వాటా దక్కించుకున్న అల్ట్రాటెక్ !
July 28, 2024
0
Tags