తాళం చెవి లేని సమయంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. చివరకు తాళాన్ని పగులగొట్టే పరిస్థితి వస్తుంటుంది. ఈ సమస్యను నివారించడానికి మీరు మీ ఇంటికి వేలిముద్ర బయోమెట్రిక్ ప్యాడ్‌లాక్‌ను కొనుగోలు చేయవచ్చు. కీని తెరవడానికి బదులుగా, ఈ లాక్ సిస్టమ్ మీ వేలిముద్రలతో ఓపెన్ చేసుకోవచ్చు. ఒక వేళ మీరు కీ లేకున్నా వేలిముద్ర ద్వారా తీయవచ్చు. ఈ ఫింగర్ ప్రింట్ ప్యాడ్‌లాక్ మీ చాలా సమస్యలను పరిష్కరించగలదు. దీనితో మీరు వేలిముద్రతో మీ లాక్‌ని అన్‌లాక్ చేయవచ్చు. ఇందులో ఒకేసారి ఇద్దరు వ్యక్తుల వేలిముద్రలు వేయవచ్చు. మీరు దీన్ని USB కేబుల్‌తో ఛార్జ్ చేయవచ్చు. ఈ లాక్‌ప్యాడ్ అసలు ధర రూ. 3,299 అయినప్పటికీ, మీరు దీన్ని 53 శాతం తగ్గింపుతో ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ నుండి కేవలం రూ. 1,549కి కొనుగోలు చేయవచ్చు. ఇది 10 వేలిముద్రలకు మద్దతు ఇస్తుంది. అంటే మీరు ప్రతి కుటుంబ సభ్యుల వేలిముద్రను కనెక్ట్ చేయవచ్చు. దీంతో కుటుంబ సభ్యులు ఒకరు అందుబాటులో లేకపోయినా, వేలిముద్ర అనుసంధానించబడిన మరొకరు దాన్ని తెరవగలరు. ఈ లాక్ సిస్టమ్‌లు సాధారణ లాక్ సిస్టమ్‌ల కంటే కొంచెం ఖరీదైనవి కానీ పూర్తి భద్రతను కలిగి ఉంటాయి.
ఇంటికి వేలిముద్ర బయోమెట్రిక్ ప్యాడ్‌లాక్ !
June 23, 2024
0
Tags