అమెరికాకు చెందిన ఎడ్ డ్వైట్ (90) అరుదైన ఘనత సాధించనున్నారు. అంతరిక్ష ప్రయాణం చేసిన అతిపెద్ద వయస్సు గల వ్యక్తిగా నిలవనున్నారు. ఈయన 1961లోనే వ్యోమగామి శిక్షణ తీసుకున్న తొలి నల్లజాతి వ్యక్తి. అప్పట్లో పలు కారణాలతో నాసా ప్రోగ్రామ్ కు ఎంపిక కాలేదు. 63 ఏళ్ల తర్వాత అతనికి బ్లూ ఆరిజిన్ (జెఫ్ బెజోస్ కంపెనీ) అవకాశం కల్పించింది. ఇవాళ ఆయన మరో ఐదుగురితో కలిసి 11 నిమిషాలపాటు స్పేస్ లోకి వెళ్లనున్నారు
అంతరిక్షయానం చేయనున్న అతిపెద్ద వయస్సు గల వ్యక్తి ఎడ్ డ్వైట్ !
May 19, 2024
0
Tags