ఎక్స్, ఓపెన్ ఏఐ సేవల్లో అంతరాయం
సో షల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు పోస్ట్‌లను చూడలేకపోవడమే కాకుండా, కొత్త ట్వీట్లను కూడా అప్లోడ్ చేయలేకపోయారు. క్లౌడ్‌ఫ్లేర్ అంతరాయం కారణంగా ఈ సమస్య ఏర్పడిందని సమాచారం. క్లౌడ్‌ఫ్లేర్ సేవలను ఉపయోగించే వెబ్సైట్లను …