పెరిగిన వంట నూనె ధరలు
మా ర్కెట్‌లో వంట నూనెల ధరలు గత 30 రోజుల్లో 22 శాతం మేర పెరిగాయి. లీటరుకు సుమారు 20 నుండి 30 రూపాయల వరకు ధర పెరిగింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ 180 రూపాయల నుండి 200 రూపాయలకు చేరింది. పామ్ ఆయిల్ 120 రూపాయల నుండి 145 రూపాయలకు పెరిగింది. వేరుశనగ నూనె లీటరుకు 15…