పొలంలో విద్యుత్ షాక్‌కు గురై తండ్రీకొడుకు మృతి
తె లంగాణ లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హార్ మండలం కొయ్యూరులో విద్యుత్ షాక్‌తో తండ్రి, కొడుకు మృతి చెందారు. కాటారం మండలంలోని మార్వాడిపల్లి గ్రామానికి చెందిన తండ్రి కొట్టేకోళ్ల బాపు (48), కొడుకు మనోజ్ (20) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.…