భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టిన భర్త !
తె లంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి (50) తన భార్య సంధ్య (42)ను హత్య చేసి అనంతరం తానే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుటుంబ కలహాలే ఈ…