విజయవంతమైన GSLV-F17 ప్రయోగం : ఆర్బిటర్ సమాచార సేకరణలో విప్లవాత్మక మార్పులు
శ్రీ హరికోట నుంచి ప్రయోగంచిన GSLV-F17 విజయవంతంగా నింగిలోకి దూసుకెల్లింది. నిర్ణీత మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసుకుని 'EOS-05' శాటిలైట్‌ను జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ లోకి అత్యంత ఖచ్చితత్వంతో ఇస్రో ప్రవేశపెట్టింది. రాకెట్ ప్రయోగం …