జూనియర్ ఎన్టీఆర్ కు ఆగస్టు 12 హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో ఎన్టీఆర్ కు సర్జరీ జరగనుందని ఆయన టీమ్ తెలిపింది. ఇటీవల ఓ షూటింగ్ లో ఆయన గాయపడిన సంగతి తెలిసిందే. భుజానికి గాయం కారణంగా కొన్ని రోజులుగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. బుధవారం సర్జరీ తర్వాత ఎప్పటికప్పడు తారక్ హెల్త్ అప్‌డేట్స్ ఇస్తామంటూ టీమ్ వెల్లడించింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానూలు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.
0 Comments