జూనియర్ ఎన్టీఆర్‌కు భుజానికి రేపు సర్జరీ

الثلاثاء، 11 أغسطس 2026

cinema Fans are taking to social media to post messages wishing him a speedy recovery Junior NTR to Undergo Shoulder Surgery Tomorrow KIMS Hospital in Hyderabad

t f B! P L

జూనియర్ ఎన్టీఆర్‌ కు ఆగస్టు 12 హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో ఎన్టీఆర్ కు సర్జరీ జరగనుందని ఆయన టీమ్ తెలిపింది.  ఇటీవల ఓ షూటింగ్ లో ఆయన గాయపడిన సంగతి తెలిసిందే. భుజానికి గాయం కారణంగా కొన్ని రోజులుగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. బుధవారం సర్జరీ తర్వాత ఎప్పటికప్పడు తారక్ హెల్త్ అప్‌డేట్స్ ఇస్తామంటూ టీమ్ వెల్లడించింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానూలు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ