ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. రన్నింగ్ టెస్ట్ లో అభ్యర్థి శేషగిరిరావు కుప్పకూలిపోయాడు.ఈ క్రమంలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు శ్రీకాకుళం జిల్లా పలాస మండలం వాసిగా పోలీసులు గుర్తించారు.

Post a Comment

أحدث أقدم