ఏఐలో టాప్ టాలెంట్ ఉన్నవారు విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు చైనా ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొస్తోంది. అలీబాబా, డీప్సీక్ వంటి పెద్ద ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఏఐ నిపుణుల విదేశీ ప్రయాణాలపై కఠిన ఆంక్షలు చైనా అమలు చేస్తోంది. అయితే ఈ ఆంక్షలు కేవలం పెద్ద పదవుల్లో ఉన్నవారికి మాత్రమే కాదు, కీలక ప్రాజెక్టులలో పనిచేస్తున్నా వారికి కూడా వర్తిస్తుంది. అంటే దేశానికి కావాల్సిన టెక్నాలజీపై ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్లందరూ కూడా ఈ రూల్స్ పాటించాలని చైనా ప్రభుత్వం తెలిపింది.
ఏఐలో టాప్ టాలెంట్ ఉన్నవారు విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు కొత్త రూల్స్ తీసుకొస్తోన్న చైనా !
May 27, 2026
0
Tags