తెలంగాణలో ఎస్ఎస్‌సీ, ఇంటర్ బోర్డుల విలీనం ?

Telugu Lo Computer
0


తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ లో ఎస్ఎస్‌సీ, ఇంటర్ బోర్డులు విలీనాన్ని పొందుపర్చింది. సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ బోర్డులను కలిపి, తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ఏర్పాటు చేయనుంది. గ్రేడ్స్ I నుంచి XII వరకు అన్ని తరగతులను పర్యవేక్షించే ఒకే సంస్థగా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు. ఈ బోర్డు ద్వారా అప్పర్ ప్రైమరీ, సెకండరీ, హైయర్ సెకండరీ స్థాయుల్లో పాఠ్య ప్రణాళిక, మదింపులో సమగ్రత ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా గ్రేడ్ X , XII వద్ద ఉండే కీలకమైన పరీక్షలు (పబ్లిక్ ఎగ్జామినేషన్స్), సర్టిఫికేషన్ ప్రక్రియలను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు నిర్వహించి, పర్యవేక్షిస్తుంది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default