హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట బస్టాండ్‌లో రోషన్ అనే యువకుడిపై రౌడీషీటర్ బాల్ రెడ్డి, మరో దుండగుడు కత్తితో దాడి చేశారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్య యత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమం ఉందని వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జగద్గిరిగుట్ట బస్టాండ్‌లోయువకుడిపై రౌడీషీటర్ దాడి : యువకుడి పరిస్థితి విషమం
November 05, 2025
0
Tags