ఆంధ్రప్రదేశ్ లో డ్రాక్వా మహిళలకు ఎస్సీ మహిళలకు లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో 50 వేల రాయితీ కూడా ఇవ్వనుంది. రాయితీ పోను మిగతా రుణం పై అసలు వడ్డీ ఉండదు. బిజినెస్, చిన్న తరహా కుటీర పరిశ్రమలు , తయారీ అలాగే సేవా రంగాలలో ఉన్న వారికి ఈ రుణాలు వడ్డీ లేకుండా ఇవ్వనుంది. తీసుకున్న అప్పును 24 నుంచి 60 నెలల్లో కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ మేరకు మార్గదర్శకాలను ఖరారు చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకు రూ.5 లక్షల వడ్డీ లేని రుణం ?
October 13, 2024
0
Tags