విజయవాడ మాదిరిగానే ఏలూరు వరదల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఆరోపించారు. అధికారులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఏలేరు రిజర్వాయర్ వాటర్ మేనేజ్‌మెంట్‌లోనూ నిర్లక్ష్యం వహించిందన్నారు. భారీ వర్షాలు ఉన్నాయని ఐఎండీ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని, వరదలు వస్తాయని తెలిసినా ప్రజలను అప్రమత్తం చేయలేదని విమర్శించారు.
విజయవాడ మాదిరిగానే ఏలూరు వరద బాధితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం !
September 13, 2024
0
Tags