మార్కెట్లోకి రానున్న నథింగ్ కొత్త ప్రీమియం వైర్లెస్ ఇయర్‌బడ్స్ ?
న థింగ్ కొత్త ప్రీమియం వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సంస్థ అధికారిక కమ్యూనిటీ వేదికలో కింగ్డ్రా అనే పోకీమాన్ చిత్రంతో ఓ రహస్య టీజర్‌ను విడుదల చేసింది. నీరు, డ్రాగన్ రకం పోకీమాన్ అయిన కింగ్డ్రాను నథింగ్ తన ప్ర…