తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు
దే శీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం 0.69 శాతం మేర తగ్గింది. 1,54,820 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. చివరి ట్రేడింగ్ సెషన్ తో పోల్చుకుంటే 3,000 రూపాయలకు పైగా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. అదే విధంగా వెండి రేటు కూడ…