పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువతి !
హై దరాబాద్ లోని మీర్పేట్, బడంగ్పేట్ వెంకటాద్రి నివాస్‌లో ఉండే హిమబిందు పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఓ యువతి. గత రెండేళ్లుగా పిల్లిని ఇంట్లోవాళ్ల కంటే మిన్నగా చూసుకునేది. కాలేజ్ నుంచి వచ్చాక ఫుల్ టైమ్ పిల్లితోనే గడిపేది…