యూనియన్ బ్యాంక్ సిబ్బందిని నిర్బంధించిన రైతులు : ఆడిట్లో బయట పడిన నకిలీ బంగారం బాగోతం
ఆం ధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆవుకు మండలం రామాపురంలో యూనియన్ బ్యాంక్ సిబ్బందిని బాధితులు నిర్బంధించి తాళం వేశారు. అయితే, 2019లో రైతుల పేరుతో నకిలీ బంగారం తాకట్టు పెట్టి చేతివాటం ప్రదర్శించిన బ్యాంకు సిబ్బంది బ్యాంకు గోల్డ్ అప్రైజర్ గా విధులు నిర…