బ్యాంక్ ఆఫ్ బరోడా 'బాబ్ కే సంగ్ త్యో హార్ కీ ఉమాంగ్'

బ్యాంక్ ఆఫ్ బరోడా  'బాబ్ కే సంగ్ త్యో హార్ కీ ఉమాంగ్' ప్రచారం ప్రారంభించింది. గృహ రు ణాలు 7.40% ప్రారంభ వడ్డీతో ఇక కార్ల రు ణాలు 7.85% వడ్డీతో లభిస్తాయి. మహిళలకు, ఈవీలకు అదనపు వడ్డీ రాయితీ, ప్రాసెసింగ్ ఫీజు రద్దు ఉన్నాయి. డెబిట్ కార్డు డిస్కౌంట్లు, నెలకు రూ.500 డిపాజిట్, రూ.5 కోట్ల వరకు ఎంఎస్‌ఎంఇ రుణాలు అందుబాటులో ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడాఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీనా వహీద్ తెలిపారు.

Post a Comment

Previous Post Next Post
3