ఎయిర్ ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఇథియోపియన్ ఎయిర్లైన్స్ మాజీ అధిపతి తెవోల్డే గెబ్రెమరియమ్ ను నియమించింది. ఎయిర్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ నియామకానికి ఆమోదం తెలిపారని, సంస్థ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.