అమెజాన్ బాస్ మినీ సౌండ్ బార్ పై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు రూ. 34,400 ఆఫర్ ధరలో లిస్ట్ చేసిన అమెజాన్ రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఇందులో ఒకటి రూ. 3,500 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ కాగా రెండోది రూ. 1,500 రూపాయల యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అదనపు డిస్కౌంట్ ఆఫర్. ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో బోస్ మినీ సౌండ్ బార్ కేవలం రూ. 29,400 రూపాయల అతి తక్కువ ధరలో మీకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ప్యూర్ ఆడియో అందించింది. ఇది కేవలం బార్ తో మాత్రమే వస్తుంది. ఇది చాలా కాంపాక్ట్ సైజులో ఉంటుంది. అయితే, వైడ్ సౌండ్ కోసం ప్రత్యేకమైన స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో రెండు డైనమిక్ స్పీకర్లు మరియు ఒక ట్వీటర్ ఉంటాయి. అయితే, ఇది ఈ రెండు స్పీకర్లతో గొప్ప క్వాలిటీ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన సెటప్ తో టోటల్ 50W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇది Dolby డీకోడింగ్ కలిగి ఉంటుంది. అంటే, ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ బోస్ యొక్క ప్రత్యేకమైన సౌండ్ ట్యూనింగ్ తో రియల్ లైఫ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అదనపు ఉఫర్ ను కనెక్ట్ చేసే ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. అయితే, బాస్ సబ్ ఉఫర్ ను మాత్రమే కనెక్ట్ చేయగలుగుతారు. ఇందులో HDMI Arc, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఓవరాల్ ఫీచర్స్ తో వస్తుంది మరియు ప్యూర్ ఆడియో ఆఫర్ చేస్తుంది.
0 Comments