ఫ్లిప్‌కార్ట్‌లో సెన్స్ స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్!


ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉండొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో సెన్స్ స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. 32 ఇంచుల నుంచి 65 ఇంచుల వరకు మీరు మీకు నచ్చిన టీవీని కొనొచ్చు. టీవీ ప్రాతిపదికన ధర కూడా మారుతుంది. సెన్స్ 43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఎంఆర్‌పీ రూ. 37,290గా ఉంది. అయితే ఈ స్మార్ట్ టీవీని ఇప్పుడు కేవలం రూ. 16,999కే కొనొచ్చు.  అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. 30 సూపర్ కాయిన్ల ద్వారా రూ. 60 తగ్గింపు పొందొచ్చు. ఇంకా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రూ. 847 డిస్కౌంట్ వస్తుంది. అంటే అప్పుడు మీరు ఈ టీవీ రూ. 16 వేలకు కొనొచ్చని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. మీరు ఈ స్మార్ట్ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా సొంతం చేసుకోవచ్చు. ఏకంగా రూ. 11,500 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ వస్తుంది. అంటే మీరు రూ. 4,500 పెట్టుకుంటే టీవీ కొనొచ్చు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం