7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పోలీస్ శాఖ నోటిఫికేషన్ విడుదల

Telugu Lo Computer
0

తెలంగాణ రాష్ట్రంలో 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి పోలీస్ శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోలీస్, స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్, ఫైర్, ఎమర్జెన్సీ, జైలు విభాగాలకు సంబంధించి నాలుగు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 7,437 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోలీస్ శాఖలో ఎస్ ఐ(సివిల్) లో 148, రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ కేటగిరీలో 14, రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ లో 12, రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ విభాగంలో 3, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ లో 23 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. త్వరలోనే ఈ పరీక్షలకు సంబంధించిన తేదీలను అధికారులు వెల్లడించనున్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default