Ad Code

యాహూ ప్లానెట్‌ 2007

యాహూ ఇండియా ఆస్క్‌ ది ప్లానెట్‌ 2007'' పేరుతో కొత్త వెబ్‌సైట్‌ను ఆవిష్కరించింది. ఈ సైటు ద్వారా భారతదేశానికి సంబంధించిన సమస్త సమాచారం లభిస్తుందని యాహూ ఇండియా వెల్లడించింది.త ఇటువంటి ఓపెన్‌ ఫోరమ్‌ను జూన్‌ 2006లో అమెరికాలో యాహూ ప్రవేశపెట్టింది. ఇది విజయవంతం అయింది. దీంట్లో పలు అంశాలపై చర్చించవచ్చు. దీన్ని సామాజిక వేదికగా అభివర్ణించవచ్చు. దీని ద్వారా ఆన్‌లైన్‌లో తమ అభిప్రాయాలను ఇతరులతో స్వేచ్ఛగా తెలుపుకోవటమేగాక, తాము జరిపిన సంభాషణలును దాచుకునే సదుపాయం దీంట్లో కల్పించారు. మరింత సమాచారం కావల్సిన వారు http://cargocollective.com/processedcheese/Yahoo-Ask-The-Planet వెబ్‌సైటును సందర్శించండి.

Post a Comment

0 Comments

Close Menu