చెన్నైలో గురువారం ఆర్ బి. చౌదరి అంత్యక్రియలు

Wednesday, May 6, 2026

Andhra Pradesh cinema R.B. Choudary's Funeral in Chennai on Thursday tamilnadu telangana

t f B! P L


ప్రముఖ చలన చిత్ర నిర్మాత ఆర్‌బి.చౌదరి (76) రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి విదితమే. నేడు ఆర్‌బి.చౌదరి భౌతికకాయాన్ని చెన్నైకి మధ్యాహ్నం 3 గంటలకు తీసుకురానున్నారు. మైలాపుర్‌లో ఉన్న ఆయన నివాసంలో అభిమానులు, చిత్ర పరిశ్రమ సభ్యులు, స్నేహితుల సందర్శనార్థం తుది నివాళి అర్పించేందుకు ఉంచనున్నారు. గురువారం చెన్నైలో చౌదరికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ