హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ 2.0 బైక్ విడుదల : బుకింగ్స్ ప్రారంభం


హీరో మోటోకార్ప్ సరికొత్త సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ 2.0 బైక్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.86 వేలు. ఇందులో 124.7 సీసీ సింగిల్ సిలిండర్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్, 72 కిలోమీటర్ల మైలేజీ, బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కాల్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్స్​, యూఎస్‌బీ టైప్ -సీ చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం హజార్డ్ లైట్లు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బుకింగ్స్ మొదలయ్యాయి.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org