ర్ణాటకు చెందిన రోషన్ బాలకృష్ణ ఇటీవల తన సొంత గ్రామానికి వ్యవసాయంపై ఇష్టంతో బెంగళూరులో ఐటీ ఉద్యోగాన్ని వదిలి తిరిగి వచ్చాడు. స్థానిక రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను పరిచయం చేసేందుకు తన స్నేహితుడితో కలిసి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తోటలో మామిడి పండ్లు కోసేందుకు వెళ్లిన సమయంలో పిడుగు పాటుకు బలయ్యాడు.