అడవి కాకరకాయ - ఆరోగ్య ప్రయోజనాలు

Thursday, July 30, 2026

and are available for consumption from August to October and B3 arogyam B2 calcium and potassium first rains June–July Teasle Gourd (Boda Kakarakaya) – Health Benefits vitamins B1

t f B! P L

మానవుడికి ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో బోడ కాకరకాయ ఒక్కటి. వీటిని అకాకరకాయ, అడవి కాకరకాయ అని పిలుస్తారు. చూడడానికి మామూలు కాకరకాయల్లాగానే ఉన్నా  రుచిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. బోడ కాకరకాయ అటవీ ప్రాంతంలో సహజంగా దొరికేవి. బీడు భూముల్లో, పర్వత ప్రాంతాల్లో తొలకరి వర్షాలు కురిసినప్పుడు జూన్‌ నుంచి జూలై మాసంలో మొలకెత్తి, ఆగస్టు నుంచి అక్టోబరు వరకు మనకు లభిస్తాయి. మార్కెట్‌లో ధర ఎక్కువగా ఉన్నా.. ఔషధాల గని కావడంతో ప్రజలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వానాకాలంలో విరివిగా దొరికే బోడ కాకర కాయలను తినడం వల్ల భయంకరమైన వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని చెబుతున్నారు. బోడ కాకరకాయలు తినడం వల్ల సీజనల్‌ వ్యాధులతో పాటు బీపీ, షుగర్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 'మటన్‌, చికెన్‌ దండగా బోడ కాకరకాయ ఉండగా' అన్న సామెత ఈ ప్రాంతంలో నానుడిలో ఉంది. వీటిలో బీ1, బీ2, బీ3 విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం వంటి మూలకాలు ఉంటాయని డాక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనిషి శరీరంలోని 15 రోగాలను నయం చేసే ఔషధ గుణాలు బోడ కాకరకాయలో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ