తెలంగాణలోని భద్రాచలం కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. పెళ్లి పేరుతో తనను వేధించారని బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండానే ఏకాంత వీడియోలు కూడా తీశారని ఆరోపించారు. తన నుంచి డబ్బులు కూడా తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పేరుతో తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. దీంతో బీఎన్ఎస్ 69తోపాటు 315(2)సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు
by Telugu Lo Computer at July 31, 2026
Labels:
Bhadradri Kothagudem district
,
registered against him under Sections 69 and 315(2) of the BNS
,
Sexual Harassment Case Registered Against Former Pinapaka MLA Rega Kantha Rao
,
telangana
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment