లావా యువ 4 స్మార్ట్‌ఫోన్‌ను రూ.6999 ధరకే లాంచ్‌ చేసింది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌ సహా మెరుగైన స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ లను కలిగి ఉంది. డిజైన్‌ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. హోం సర్వీస్‌ను ఉచితంగా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ పంచ్‌ హోల్‌ డిజైన్‌తో కూడిన 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 1600*720 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. గ్లోసీ వైట్‌, గ్లోసీ పర్పుల్‌, గ్లోసీ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. లావా స్మార్ట్‌ఫోన్‌ Unisoc T606 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 4GB ర్యామ్‌తో ప్రస్తుతం అందుబాటులో ఉండగా.. వర్చువల్‌ ర్యామ్‌ టెక్నాలజీ ద్వారా అదనంగా 8GB వరకు పొడిగించుకొనే అవకాశం ఉంది. 4GB ర్యామ్ మరియు 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. మైక్రో SD కార్డుతో 512GB వరకు పొడిగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. ఈ లావా యువ 4 స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ మరియు 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో విడుదల అయ్యాయి. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్‌ స్కానర్‌ను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ LED ఫ్లాష్‌ లైట్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చారు. ఈ లావా కొత్త 4G స్మార్ట్‌ఫోన్‌ 10W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.


Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ