Ad Code

ధనుష్-ఐశ్వర్యకు విడాకులు మంజూరు !


మిళ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ ఇద్దరూ విడిపోయారు. గతంలోనే ఐశ్వర్య అలాగే ధనుష్ విడిపోతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. కానీ తాజాగా కోర్టు ధనుష్ అలాగే ఐశ్వర్య జంటకు అధికారికంగా విడాకులు ఇవ్వడం జరిగింది. ధనుష్, ఐశ్వర్య జంటకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు  చేసింది. ఇటీవల కాలంలోనే ధనుష్ అలాగే ఐశ్వర్య రజినీకాంత్ ఇద్దరు కలిసి విడాకులకు అప్లై చేసుకున్నారు. ఐశ్వర్య అలాగే హీరో ధనుష్ మొత్తం చిన్నచిన్న మనస్పర్థలు రావడంతో విడిపోయారు. తాము కలిసి ఉండేందుకు ఇష్టంగా లేమని గతవారం చెన్నై ఫ్యామిలీ కోర్టు ముందు ఐశ్వర్య, ధనుష్ చెప్పడం జరిగింది. 

Post a Comment

0 Comments

Close Menu