తెలంగాణలో పులి దాడిలో యువతి మృతి !


తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్‌లో జిల్లాలో యువతిపై పులి దాడి చేసింది. కాగజ్‌నగర్‌ మండలం గన్నారం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పులి దాడితో యువతి అక్కడికక్కడే మృతి చెందింది.

Post a Comment

0 Comments