సినీ నటి సమంత కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం కన్నుమూశారు. తండ్రి మరణంతో ఆమె తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఈ మేరకు ఆమె ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. హృదయం ముక్కలైన ఎమోజీని షేర్ చేస్తూ ''నాన్నా మళ్లీ మనం కలిసేంత వరకూ..'' అని పేర్కొన్నారు. దీనిని చూసిన పలువురు నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.
నటి సమంత తండ్రి కన్నుమూత !
by Telugu Lo Computer at November 29, 2024
Labels:
Andhra Pradesh
,
cinema
,
telangana
,
ఇన్ స్టాలో పోస్ట్
,
నటి సమంత తండ్రి కన్నుమూత
,
హృదయం ముక్కలైన ఎమోజీని షేర్ చేస్తూ ''నాన్నా మళ్లీ మనం కలిసేంత వరకూ..''
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment